Main Menu

Bharadvaajasa Gothrumdu (భరద్వాజస గోత్రుడు)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
భరద్వాజస గోత్రుఁడు
గౌరనకును గంగమాంబ కరుణ సుతుడున్
పేరు నృసింహా హ్వయుడన్
శ్రీరమణయుత నన్నుఁగావు సృష్టిని కృష్ణా!

తాత్పర్యం:
ఓ లక్ష్మీదేవితో కూడిఉన్న శ్రీకృష్ణా నేను భారద్వాజస గోత్రమున పుట్టినవాడను గౌరన గంగమాంబ అను పుణ్య దంపతుల పుత్రుడను,నృసింహుడు అను పేరుగల నన్ను దయతో కాపాడుము.
.


Poem:
Bharadvaajasa gotrumdu
Gauranakunu gamgamaamba karuna sutudun
Paeru nrsimhaa hvayudan
Sreeramanayuta nannumgaavu srshtini krushnaa!

.


bharadvaajasa gOtru@MDu
gauranakunu gaMgamaaMba karuNa sutuDun^
paeru nRsiMhaa hvayuDan^
SreeramaNayuta nannu@Mgaavu sRshTini kRshNaa!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.