Main Menu

Bhogamu Nenu (భోగము నేను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Keerthana No. 274; Volume No.2

Copper Sheet No. 157

Pallavi: Bhogamu Nenu (భోగము నేను)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

భోగము నేను నీకు భోగివి నీవు
శ్రీ గురుడ విన్నిటాను చిత్తగించు నన్నును ||

Charanams

1.చక్కనిజన్మ పుసంసార వ్రుక్శమునకు
పక్కున ఫలము నీవు భావించగా
మక్కువ గర్మమనేటిమత్తగజమునకును
యెక్కినమావటీడవు యెంచగ నీవు ||

2.నెట్టిన దేహమనేటి నిర్మల రాజ్యమునకు
పట్టమేలుచుండిన భూపతివి నీవే
దిట్టయైన చిత్తమనే తేజిగుఅమునకు
వొట్టుక రేవంతుడవు వుపమింవనీవు ||

3.సంతతమైన భక్తి చంద్రోదయమునకు
రంతుల జెలగు సముద్రమవు నీవు
చెంతల శ్రీవేంకటేశ జీవుడనే మేడలోన
అంతర్యామివి నీవు అంకెల జూచినను ||

.

Pallavi

bhOgamu nEnu nIku bhOgivi nIvu
SrI guruDa vinniTAnu chittagiMchu nannunu ||

Charanams

1.chakkani janmapu saMsAra vrukshamunaku
pakkuna phalamu nIvu bhAviMchagA
makkuva garmamanETi mattagajamunakunu
yekkina mAvaTIDavu yeMchaga nIvu ||

2.neTTina dEhamanETi nirmala rAjyamunaku
paTTamEluchuMDina bhUpativi nIvE
diTTayaina chittamanE tEjiguRRamunaku
voTTuka rEvaMtuDavu vupamiMvanIvu ||

3.saMtatamaina bhakti chaMdrOdayamunaku
raMtula jelagu samudramavu nIvu
cheMtala SrIvEMkaTESa jIvuDanE mEDalOna
aMtaryAmivi nIvu aMkela jUchinanu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.