Main Menu

Bhramaramu Keetakambumgoni (భ్రమరము కీటకంబుగొని)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...


Recitals


Bhramaramu Keetakambumgoni (భ్రమరము కీటకంబుగొని)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

భ్రమరముగీటకమ్బుం గొని పాల్పడి ఝాఙ్కరణో కారియై
భ్రమరముగానొనర్చునని పల్కుటం జేసి భవాది దుఃఖసం
తమసమెడల్చి భక్తిసహి తమ్బుగ జీవుని విశ్వరూప త
త్త్వమునధరిఞ్చు టేమరుదు దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 98 ॥

తాత్పర్యము:

రామా!దయాసముద్రా!తుమ్మెద యొక పురుగునుగొని ఝుంకారమొనర్చుచు దానిని దుమ్మెదగా మార్చునని యొక న్యాయముగలదు.దానికే భ్రమరకీట న్యాయమని పేరు.అట్లే నీవును జీవునిగొని వానిని జన్మాది దుఃఖాందకారమును దొలగించి భక్తియుకతముగ విశ్వరూప తత్త్వముతోఁదాల్చుటయేమి యాశ్చర్యము?


Poem:

bhramaramugīṭakambu~ṃ goni pālpaḍi jhāṅkaraṇō kāriyai
bhramaramugānonarchunani palkuṭa~ṃ jēsi bhavādi duḥkhasaṃ
tamasameḍalchi bhaktisahi tambuga jīvuni viśvarūpa ta
ttvamunadhariñchu ṭēmarudu dāśarathī karuṇāpayōnidhī. ॥ 98 ॥

भ्रमरमुगीटकम्बु~ं गॊनि पाल्पडि झाङ्करणो कारियै
भ्रमरमुगानॊनर्चुननि पल्कुट~ं जेसि भवादि दुःखसं
तमसमॆडल्चि भक्तिसहि तम्बुग जीवुनि विश्वरूप त
त्त्वमुनधरिञ्चु टेमरुदु दाशरथी करुणापयोनिधी. ॥ 98 ॥

ப்⁴ரமரமுகீ³டகம்பு³ம் கொ³னி பால்படி³ ஜா²ங்கரணோ காரியை
ப்⁴ரமரமுகா³னொனர்சுனநி பல்குடம் ஜேஸி ப⁴வாதி³ து³:க²ஸம்
தமஸமெட³ல்சி ப⁴க்திஸஹி தம்பு³க³ ஜீவுனி விஶ்வரூப த
த்த்வமுனத⁴ரிஞ்சு டேமருது³ தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 98 ॥

ಭ್ರಮರಮುಗೀಟಕಂಬು~ಂ ಗೊನಿ ಪಾಲ್ಪಡಿ ಝಾಂಕರಣೋ ಕಾರಿಯೈ
ಭ್ರಮರಮುಗಾನೊನರ್ಚುನನಿ ಪಲ್ಕುಟ~ಂ ಜೇಸಿ ಭವಾದಿ ದುಃಖಸಂ
ತಮಸಮೆಡಲ್ಚಿ ಭಕ್ತಿಸಹಿ ತಂಬುಗ ಜೀವುನಿ ವಿಶ್ವರೂಪ ತ
ತ್ತ್ವಮುನಧರಿಂಚು ಟೇಮರುದು ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 98 ॥

ഭ്രമരമുഗീടകംബും ഗൊനി പാല്പഡി ഝാംകരണോ കാരിയൈ
ഭ്രമരമുഗാനൊനര്ചുനനി പല്കുടം ജേസി ഭവാദി ദുഃഖസം
തമസമെഡല്ചി ഭക്തിസഹി തംബുഗ ജീവുനി വിശ്വരൂപ ത
ത്ത്വമുനധരിംചു ടേമരുദു ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 98 ॥

ভ্রমরমুগীটকংবু~ং গোনি পাল্পডি ঝাংকরণো কারিযৈ
ভ্রমরমুগানোনর্চুননি পল্কুট~ং জেসি ভবাদি দুঃখসং
তমসমেডল্চি ভক্তিসহি তংবুগ জীবুনি বিশ্বরূপ ত
ত্ত্বমুনধরিংচু টেমরুদু দাশরথী করুণাপযোনিধী. ॥ 98 ॥

ભ્રમરમુગીટકંબુ~ં ગોનિ પાલ્પડિ ઝાંકરણો કારિયૈ
ભ્રમરમુગાનોનર્ચુનનિ પલ્કુટ~ં જેસિ ભવાદિ દુઃખસં
તમસમેડલ્ચિ ભક્તિસહિ તંબુગ જીવુનિ વિશ્વરૂપ ત
ત્ત્વમુનધરિંચુ ટેમરુદુ દાશરથી કરુણાપયોનિધી. ॥ 98॥

ଭ୍ରମରମୁଗୀଟକଂବୁ~ଂ ଗୋନି ପାଲ୍ପଡି ଝାଂକରଣୋ କାରିୟୈ
ଭ୍ରମରମୁଗାନୋନର୍ଚୁନନି ପଲ୍କୁଟ~ଂ ଜେସି ଭଵାଦି ଦୁଃଖସଂ
ତମସମେଡଲ୍ଚି ଭକ୍ତିସହି ତଂବୁଗ ଜୀଵୁନି ଵିଶ୍ଵରୂପ ତ
ତ୍ତ୍ଵମୁନଧରିଂଚୁ ଟେମରୁଦୁ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 98 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.