Main Menu

Bhuvanarakksaka Ninnubogadanearani Nooru (భువనరక్షక నిన్నుబొగడనేరని నోరు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. భువనరక్షక | నిన్ను – బొగడనేరని నోరు
వ్రజ కగోచరమైన – పాడుబొంద
సురవరార్చిత | నిన్ను – జూడగోరని కనుల్
జలములోపల నెల్లి – సరపుగుండ్లు
శ్రీరమాధిమ | నీకు – సేవజేయని మేను
కూలి కమ్ముడువోని – కొలిమితిత్తి
వేడ్కతో నీకథల్ – వినని కర్ణములైన
గఠినశిలాదుల – గలుగు తొలలు

తే. పద్మలోచన నీమీద – భక్తిలేని
మానవుడు రెండుపాదాల – మహిషమయ్య.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహస్వామీ!లోకరక్షకా!నిన్ను స్తుతించని నోరు పాడుబావివంటిది.ఓ సర్వార్చితా!నిన్ను చూడగోరని కనులు నీటి బుడగలు వంటివి.ఓ లక్ష్మీపతీ నిన్ను సేవించని శరీరము నిష్ప్రయోజనమైన తోలుతిత్తి వంటిది.నీ కథలు వినాలని ఉవ్విళ్ళూరని చెవులు కఠినశిలల మధ్యనుండే రంధ్రములవంటివి!ఓ కమలాక్షా!నీ మీద భక్తిలేని మానవుడు రెండుపదాల దున్నపోతువంటివాడే!(అనగా నిష్ప్రయోజకుడు అని భావము)
.


Poem:
See. Bhuvanarakshaka | Ninnu – Bogadanerani Noru
Vraja Kagocharamaina – Paadubomda
Suravaraarchita | Ninnu – Joodagorani Kanul
Jalamulopala Nelli – Sarapugumdlu
Sreeramaadhima | Neeku – Sevajeyani Menu
Kooli Kammuduvoni – Kolimititti
Vedkato Neekathal – Vinani Karnamulaina
Gathinasilaadula – Galugu Tolalu

Te. Padmalochana Neemeeda – Bhaktileni
Maanavudu Remdupaadaala – Mahishamayya.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. bhuvanarakShaka | ninnu – bogaDanErani nOru
vraja kagOcharamaina – paaDuboMda
suravaraarchita | ninnu – jooDagOrani kanul
jalamulOpala nelli – sarapuguMDlu
Sreeramaadhima | neeku – sEvajEyani mEnu
kooli kammuDuvOni – kolimititti
vEDkatO neekathal – vinani karNamulaina
gaThinaSilaadula – galugu tolalu

tE. padmalOchana neemeeda – bhaktilEni
maanavuDu reMDupaadaala – mahiShamayya.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.