Main Menu

Bituku Bituku Manipimchani (బితుకు బితుకు మనిపించని)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
బితుకు బితుకు మనిపించని
బ్రతుకువు, ముక్తికి అతుకువు, పరమాద్భుతమౌ
హితమతివి, జీవన భృతివి,
కృతివి, ధృతివి, ద్యుతివి, సుగతివే బతుకమ్మా

తాత్పర్యం:
ఓ బతుకమ్మా! భయం భయంగా కాకుండా ధైర్యంగా సాగే బ్రతుకువి. ముక్తిని కలిగించేదానివి. పరమాద్భుతమైన మేలు చేకూర్చేదానివి. మా జీవనానికి కావలసినవన్నీ ప్రసాదించేదానివి. కావ్యస్వరూపిణివి. ధైర్యాన్ని కలిగించే దానివి. ప్రకాశస్వరూపిణివి. మంచిదారివీ నువ్వే తల్లీ!

.


Poem:
Bituku Bituku Manipimchani
Bratukuvu, Muktiki Atukuvu, Paramaadbhutamau
Hitamativi, Jeevana Bhrtivi,
Krtivi, Dhrtivi, Dyutivi, Sugativae Batukammaa

.


Poem:
bituku bituku manipiMchani
bratukuvu, muktiki atukuvu, paramaadbhutamau
hitamativi, jeevana bhRtivi,
kRtivi, dhRtivi, dyutivi, sugativae batukammaa

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.