Main Menu

Chala Novviseyunatti (చాల నొవ్విసేయునట్టి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 297

Copper Sheet No. 48

Pallavi: Chala Novviseyunatti (చాల నొవ్విసేయునట్టి)

Ragam: Bhairavi

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| చాల నొవ్విసేయునట్టి జన్మమేమి మరణమేమి | మాలుగలసి దొరతనంబు మాన్పుటింత చాలదా ||

Charanams

|| పుడమి బాపకర్మమేమి పుణ్యకర్మమేమి తనకు | కడపరానిబంధములకు గారణంబులైనవి |
యెడపకున్న పసిడిసంకెలేమి యినుపసంకెలేమి | మెడకు దగిలియుండి యెపుడు మీదుచూడరానివి ||

|| చలముకొన్న ఆపదేమి సంపదేమి యెపుడు దనకు | అలమిపట్టి దుఃఖములకు నప్పగించినట్టిది |
యెలమి బసిడిగుదియయేమి యినుపగుదియయేమి తనకు | ములుగ ములుగ దొలితొలి మోదుటింత చాలదా ||

|| కర్మియనయేమి వికృతకర్మియైననేమి దనకు | కర్మఫలముమీదకాంక్ష గలుగుటింత చాలదా |
మర్మమెరిగి వేంకటేశుమహిమలనుచు దెలిసినట్టి- | నిర్మలాత్ము కిహము బరము నేడు గలిగె జాలదా ||

.


Pallavi

|| cAla novvisEyunaTTi janmamEmi maraNamEmi | mAlugalasi doratanaMbu mAnpuTiMta cAladA ||

Charanams

|| puDami bApakarmamEmi puNyakarmamEmi tanaku | kaDaparAnibaMdhamulaku gAraNaMbulainavi |
yeDapakunna pasiDisaMkelEmi yinupasaMkelEmi | meDaku dagiliyuMDi yepuDu mIducUDarAnivi ||

|| calamukonna ApadEmi saMpadEmi yepuDu danaku | alamipaTTi duHKamulaku nappagiMcinaTTidi |
yelami basiDigudiyayEmi yinupagudiyayEmi tanaku | muluga muluga dolitoli mOduTiMta cAladA ||

|| karmiyanayEmi vikRutakarmiyainanEmi danaku | karmaPalamumIdakAMkSha galuguTiMta cAladA |
marmamerigi vEMkaTESumahimalanucu delisinaTTi- | nirmalAtmu kihamu baramu nEDu galige jAladA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.