Main Menu

Chedugul Komdharakudicheyyaga (చెడుగుల్ కొందరకూడిచేయగ)

Composer: Dhurjati (or Dhoorjati) (Telugu: ధూర్జటి) (15th and 16th centuries, CE) was a Telugu poet. He was born to Singamma and Narayana in Sri Kalahasti and was the grandson of Jakkayya. He was a great devotee of lord Shiva, also known as Kalahasteeshwara. He referred to his birthplace as part of Pottapi Nadu, named after an earlier Chola kingdom based from Pottapi in Cuddapah in his works. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
చెడుగుల్ కొందరకూడిచేయగ పనుల్ / చీకట్లు దూరంగ బా
ల్పడితింగాన గ్రహింపరాని నినునొ / ల్లంజాల బొమ్మంచు ని
ల్వెడలం ద్రోచిన జూరుపట్టుకొని నే / వ్రేలాడుదుంగోర్కి,గో
రెడి యర్థంబులు నాకు నేలయిడవో / శ్రీకాళహస్తీశ్వరా!

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా!నా మనస్సును అజ్ఞానమనే చీకటి చుట్టుకొనటం చేత,నేను కొందరు చెడువారలతో కలిసి తిరిగి చెడు పనులను చేసితిని.ఇట్లు సహింపరాని పనులను చేసితిని కాబట్టి నిన్ను నేను స్వీకరించనని అంగీకరింపక నన్ను నీలోకము(కైలాసము)నుంచి త్రోసివేసినను,జుట్టుపట్టుకొని త్రోసినను చూరుపట్టుకొని వ్రేలాడు.అనేటట్లుగా నేను నిన్నేపట్టుకొని ఉందును.అయినను నేను కోరుచున్న మోక్షమును నీవు నాకు ఎందులకు ఇచ్చుటలేదు.
.


Poem:
Chedugul komdharakudicheyyaga panul / cheekatlu dhuramga baa
lpadithimgaana grahimparaani ninuno / llamjaala bommamchu ni
lvedalam dhrochina jurupattukoni ney / vreylaadudhumgorki,go
redi yarthambulu naaku neylayidavo / shreekaalahastheeshvaraa!

Meaning:
O Lord! In ignorance, I have done misdeeds and befriended vain people. Hence, you seem to have forsaken me. Now I realise the fault and cling to your feet for deliverance.
.


chedugul komdharakudicheyyaga panul / cheekatlu dhuramga baa
lpadithimgaana grahimparaani ninuno / llamjaala bommamchu ni
lvedalam dhrochina jurupattukoni ney / vreylaadudhumgorki,go
redi yarthambulu naaku neylayidavo / shreekaalahastheeshvaraa!
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.