Main Menu

Chellabo Tiyyani (చెల్లబో తియ్యని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 59; Volume No.2

Copper Sheet No. 110

Pallavi: Chellabo Tiyyani (చెల్లబో తియ్యని)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| చెల్లబో తియ్యనినోర జేదేటికి యీ- | పల్లదపుగోరికలపాలు సేయనేమో ||

Charanams

|| ఆసలకు నాదేహ మమ్ముకొంటి వింటింట | దాసునుగా నాపాలిదైవమా నీవు |
పోనరించి భూమిలోన బుట్టించి రక్షించి | యీసులేక భంగపెట్టు టిది గొంత వలెనా ||

|| పామరపుటింద్రియాలబారి దోసితివి నన్ను | దామెనకట్టుగా గట్టి తత్వమా నీవు |
దోమటి నామతిలోన దోడునీడవై యుండి | పామేటి సుఖములనే భ్రమయించవలెనా ||

|| గక్కన నింతట నన్ను గరుణించితివి నేడు | మొక్కితి శ్రీవెంకటాద్రిమూలమా నీకు |
దిక్కుదెసవై నాకు దేవుడవై యేలికవు | చొక్కి నామన సింత సోదించవలెనా ||

.


Pallavi

|| cellabO tiyyaninOra jEdETiki yI- | palladapugOrikalapAlu sEyanEmO ||

Charanams

|| Asalaku nAdEha mammukoMTi viMTiMTa | dAsunugA nApAlidaivamA nIvu |
pOnariMci BUmilOna buTTiMci rakShiMci | yIsulEka BaMgapeTTu Tidi goMta valenA ||

|| pAmarapuTiMdriyAlabAri dOsitivi nannu | dAmenakaTTugA gaTTi tatvamA nIvu |
dOmaTi nAmatilOna dODunIDavai yuMDi | pAmETi suKamulanE BramayiMcavalenA ||

|| gakkana niMtaTa nannu garuNiMcitivi nEDu | mokkiti SrIveMkaTAdrimUlamA nIku |
dikkudesavai nAku dEvuDavai yElikavu | cokki nAmana siMta sOdiMcavalenA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.