Main Menu

Chi Chi Vivekama (చీ చీ వివేకమా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 13

Copper Sheet No. 103

Pallavi: Chi Chi Vivekama (చీ చీ వివేకమా)

Ragam: Sudda Vasantham

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| చీ చీ వివేకమా చిత్తపువికారమా | యేచి హరి గొలువక హీనుడాయ జీవుడు ||

Charanams

|| బతికేనంటా బోయి పయిడి వుచ్చుక తన- | పతియవసరముల బ్రాణమిచ్చీని |
బతు కందులోన నేది పసిడి యెక్కడ నుండు | గతిహరి గొలువక కట్టువడె జీవుడు ||

|| దొడ్డవాడనయ్యేనని దొరల గొలిచి వారి- | కడ్డము నిడుపు మొక్కు నతిదీనుడై |
దొడ్డతన మేది యందు దొర యాడనున్నవాడు | వొడ్డి హరి గొలువక వోడుపడె జీవుడు ||

| చావనేల నోవనేల సారె గిందుపడనేల | యీవల శ్రీవేంకటేశు డింట నున్నాడు |
దేవు డాతడే నేడు తెలిసి కొలిచేగాని | భావించ కిన్నాళ్ళదాకా భ్రమ బడె జీవుడు ||

.


Pallavi

|| cI cI vivEkamA cittapuvikAramA | yEci hari goluvaka hInuDAya jIvuDu ||

Charanams

|| batikEnaMTA bOyi payiDi vuccuka tana- | patiyavasaramula brANamiccIni |
batu kaMdulOna nEdi pasiDi yekkaDa nuMDu | gatihari goluvaka kaTTuvaDe jIvuDu ||

|| doDDavADanayyEnani dorala golici vAri- | kaDDamu niDupu mokku natidInuDai |
doDDatana mEdi yaMdu dora yADanunnavADu | voDDi hari goluvaka vODupaDe jIvuDu ||

| cAvanEla nOvanEla sAre giMdupaDanEla | yIvala SrIvEMkaTESu DiMTa nunnADu |
dEvu DAtaDE nEDu telisi kolicEgAni | BAviMca kinnALLadAkA Brama baDe jIvuDu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.