Main Menu

Chichi Vobaduka (చీచీ వోబదుకా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 115

Copper Sheet No. 120

Pallavi: Chichi Vobaduka (చీచీ వోబదుకా)

Ragam: Sankarabharanam

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| చీచీ వోబదుకా సిగ్గులేనిబదుకా | వాచవికి బతిమాలి వడబడ్డబదుకా ||

Charanams

|| ఆసలకు జోటు గద్దు అంతరంగాన నెంతైన | వీసమంతా జోటు లేదు విరతికి |
యీసున సంసారమున కెందరైనా గలరు | వోసరించి మోక్షమియ్య నొకరు లేదు ||

|| భోగించ వేళ గద్దు పొద్దువొడపుగుంకును | వెగమే హరిదలచ వేళలేదు |
వోగులలంపటమున కోపి కెంతైనా గద్దు | యోగపుసత్కర్మాన కొకయింత లేదు ||

|| యెదుట ప్రపంచాన కెఱు కెంతైనా గద్దు | యిదివో యాత్మజ్ఞాన మించుకా లేదు |
మది శ్రీవేంకటేశుడు మమ్ము నిట్టె కాచెగాని | పదరి నా నేరములు పాప మఱి లేరు ||

.


Pallavi

|| cIcI vObadukA siggulEnibadukA | vAcaviki batimAli vaDabaDDabadukA ||

Charanams

||| Asalaku jOTu gaddu aMtaraMgAna neMtaina | vIsamaMtA jOTu lEdu viratiki |
yIsuna saMsAramuna keMdarainA galaru | vOsariMci mOkShamiyya nokaru lEdu ||

|| BOgiMca vELa gaddu podduvoDapuguMkunu | vegamE haridalaca vELalEdu |
vOgulalaMpaTamuna kOpi keMtainA gaddu | yOgapusatkarmAna kokayiMta lEdu ||

|| yeduTa prapaMcAna kerxu keMtainA gaddu | yidivO yAtmaj~jAna miMcukA lEdu |
madi SrIvEMkaTESuDu mammu niTTe kAcegAni | padari nA nEramulu pApa marxi lEru ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.