Main Menu

Chiluka Noka Ramani Muddhulu (చిలుక నొక రమణి ముద్దులు)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
చిలుక నొక రమణి ముద్దులు
చిలుకను శ్రీరామయనుచు శ్రీపతి పేరుం
బిలిచిన మోక్షము నిచ్చితి
వలరగ మిము దలఁచు జనుల కరుదా కృష్ణా!

తాత్పర్యం:
ఒక స్త్రీ విష్ణుమూర్తి పేరున తన పెంపుడు చిలుకను ముద్దు లొలుకునట్లుగా శ్రీరామాఅని పిలిచిన మాత్రమున ఆమెకు మోక్షమిచ్చితివి.కనుక నిన్ను దలుచువారికి మోక్షము లభించుట అరుదుకాదు.తేలికైన విషయమే.
.


Poem:
Chiluka noka ramani muddulu
Chilukanu sriramayanuchu sripati perum
Bilichina mokshamu nichchiti
Valaraga mimu dalachu janula karuda krushna!

.


chiluka noka ramaNi muddulu
chilukanu SrIrAmayanuchu SrIpati pErum
bilichina mOkshamu nichchiti
valaraga mimu dalachu janula karudA kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.