Main Menu

Chuda Juda Manikyalu (చూడ జూడ మాణిక్యాలు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 133 ; Volume No. 1

Copper Sheet No. 22

Pallavi: Chuda Juda Manikyalu (చూడ జూడ మాణిక్యాలు)

Ragam: Varali

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Chuda Juda Manikyalu | చూడ జూడ మాణిక్యాలు     
Album: Private | Voice: Vijaya


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| చూడ జూడ మాణిక్యాలు చుక్కలవలె నున్నవి | యీడులేని కన్నులెన్నులవె యినచంద్రులు ||

Charanams

|| కంటి గంటి వాడె వాడె ఘనమైనముత్యాల | కంటమాలలవే పదకములు నవె |
మింటిపొడవై నట్టిమించుగిరీటం బదె | జంటల వెలుగు శంఖచక్రాలవె ||

|| మొక్కు మొక్కు వాడె వాడె ముందరనే వున్నాడు | చెక్కులవే నగవుతో జిగిమోమదె |
పుక్కిట లోకములవె భుజకీర్తులును నవె | చక్కనమ్మ అలమేలు జవరాలదె ||

|| ముంగైమురాలును నవె మొల కఠారును నదె | బంగారునిగ్గులవన్నె పచ్చబట్టదె |
ఇంగితమెరిగి వేంకటేశుడిదె కన్నులకు | ముంగిట నిధానమైన మూలభూత మదే ||

.


Pallavi

|| cUDa jUDa mANikyAlu cukkalavale nunnavi | yIDulEni kannulennulave yinacaMdrulu ||

Charanams

|| kaMTi gaMTi vADe vADe GanamainamutyAla | kaMTamAlalavE padakamulu nave |
miMTipoDavai naTTimiMcugirITaM bade | jaMTala velugu SaMKacakrAlave ||

|| mokku mokku vADe vADe muMdaranE vunnADu | cekkulavE nagavutO jigimOmade |
pukkiTa lOkamulave BujakIrtulunu nave | cakkanamma alamElu javarAlade ||

|| muMgaimurAlunu nave mola kaThArunu nade | baMgAruniggulavanne paccabaTTade |
iMgitamerigi vEMkaTESuDide kannulaku | muMgiTa nidhAnamaina mUlaBUta madE ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.