Main Menu

Chukkala Nennegavachchunu (చుక్కల నెన్నెగవచ్చును)

lord krishna

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
చుక్కల నెన్నెగవచ్చును
గ్రక్కున భూరేణూవులను గుణితింపనగున్
జొక్కపు నీ గుణజాలము
నక్కజమగు లెక్కపెట్ట నజునకు కృష్ణా!

తాత్పర్యం:
ఓకృష్ణా!ఆకసముమీఁది చుక్కలనైనను లెక్కపెట్టవచ్చును,భూమిపై గల మట్టి కణములనైనను లెక్క పెట్టవచ్చును.కాని ఆశ్చర్యకరమగు నీ సద్గుణ జాలమును లెక్కపెట్టుటకు బ్రహ్మకైనను చేత కాదు.
.


Poem:
Chukkala nennegavachchunu
Grakkuna bhurenuvulanu gunitimpanagun
Jokkapu ni gunajalamu
Nakkajamagu lekkapetta najunaku krushna!

.


chukkala nennegavachchunu
grakkuna bhUrENUvulanu guNitimpanagun
jokkapu nI guNajAlamu
nakkajamagu lekkapeTTa najunaku kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.