Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 4
Copper Sheet No. 101
Pallavi: Daivama Ni Maya (దైవమా నీమాయ)
Ragam: Bhairavi
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| దైవమా నీమాయ తలమొ లెర్కగనీదు | కావరపువిషయాలకట్లు వదలవు ||
Charanams
|| గక్కున బెరిగివచ్చీ కాలము మీదమీద | వొక్కనాటి కొక్కనాటి కొత్తు కొత్తుక |
నిక్కి తుమ్మిదలవంటి నెరులెల్లా దెల్లనాయ | కక్కరమాయ మేను కాంక్షలూ నుడుగవు ||
|| చిన్ననాడు మోహించినాచెలులు నేజూడగానే | పన్నినవయసుమీరి ప్రౌఢలైరి |
వన్నెకుబెట్టినసొమ్ము వడి రాసి యెత్తుదీసె | మున్నిటివే వెనకాయ ముచ్చటా దొలగదు ||
|| సిగ్గులెల్లా బెడబాసె చేరి యవ్వరు నవ్వినా | యెగ్గుపట్టదు మనసు యెర్కుకతోనే |
నిగ్గుల శ్రీవేకటేశ నీవు నన్ను నేలుకొని | దగ్గరి నాలోనుండగా తలపూ గైవాలదు ||
.
Pallavi
|| daivamA nImAya talamo lerxaganIdu | kAvarapuvishayAlakaTlu vadalavu ||
Charanams
|| gakkuna berigivaccI kAlamu mIdamIda | vokkanATi kokkanATi kottu kottuka |
nikki tummidalavaMTi nerulellA dellanAya | kakkaramAya mEnu kAMkShalU nuDugavu ||
|| cinnanADu mOhiMcinAcelulu nEjUDagAnE | panninavayasumIri prauDhalairi |
vannekubeTTinasommu vaDi rAsi yettudIse | munniTivE venakAya muccaTA dolagadu ||
|| siggulellA beDabAse cEri yavvaru navvinA | yeggupaTTadu manasu yerxukatOnE |
niggula SrIvEkaTESa nIvu nannu nElukoni | daggari nAlOnuMDagA talapU gaivAladu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.