Main Menu

Daivama Ni Vokkadive (దైవమా నీ వొక్కడివే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 310; Volume No. 2

Copper Sheet No. 164

Pallavi: Daivama Ni Vokkadive (దైవమా నీ వొక్కడివే)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| దైవమా నీ వొక్కడివే దక్కినధనముగాక | యీవలానావలా మర్కి యెంచ నే మున్నది ||

Charanams

|| పుట్టినవారికెల్లా పొత్తులది జగము | మెట్టికూచుండేయరగు మేదినియల్లా |
బట్టబయటిభోగాలు బంతికూటిబోజనాలు | పట్టి తమవని యేరుపరచ నే మున్నది ||

|| పంచుకొన్నభాగాలు పంచమహాభూతాలు | పంచేంద్రియములే పరివారాలు |
యెంచి నడచేకాలమే యిందరికి నుంబళి | తెంచి యెచ్చుకుందు లిందు దెలుప నే మున్నది ||

|| మనోవికారాలు మానుషపుటెర్కుకలు | వినోదమాత్రాలు వేడుకలెల్లా |
యెనలేనిశ్రీవేంకటేశ నీమహిమ లివి | వెసగా ముందర విన్నవించ నే మున్నది ||

.


Pallavi

|| daivamA nI vokkaDivE dakkinadhanamugAka | yIvalAnAvalA marxi yeMca nE munnadi ||

Charanams

|| puTTinavArikellA pottuladi jagamu | meTTikUcuMDEyaragu mEdiniyallA |
baTTabayaTiBOgAlu baMtikUTibOjanAlu | paTTi tamavani yEruparaca nE munnadi ||

|| paMcukonnaBAgAlu paMcamahABUtAlu | paMcEMdriyamulE parivArAlu |
yeMci naDacEkAlamE yiMdariki nuMbaLi | teMci yeccukuMdu liMdu delupa nE munnadi ||

|| manOvikArAlu mAnuShapuTerxukalu | vinOdamAtrAlu vEDukalellA |
yenalEniSrIvEMkaTESa nImahima livi | vesagA muMdara vinnaviMca nE munnadi ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.