Main Menu

Daivama Nive Yimdu (దైవమా నీవే యిందు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 551; Volume No. 3

Copper Sheet No. 295

Pallavi: Daivama Nive Yimdu (దైవమా నీవే యిందు)

Ragam: Kannada Goula

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| దైవమా నీవే యిందు దయ దలచుటగాక | తోవనున్నజీవు లెట్లు తోసేరు నీమాయ ||

Charanams

|| పలుచవులందునెల్ల ప్రాణమే మిక్కిలి చవి | బలిమి తీపులలోన బ్రాణమే తీపు |
యిలపై బూజ్యులలోన నింతులే కడుబూజ్యులు | తలచి జీవులు యెట్టు దాటేరు నీమాయ ||

|| తగుచుట్టరికాలలో ధనమే చుట్టరికము | జగతి గట్టనికట్టు సంసారము |
వగలైనగుణాలలో వైరమే నిజగుణము | జిగి బ్రాణు లెట్లు గెలిచేరు నీమాయ ||

|| తమలో నెవ్వరికైనా తమజాతి తమనేర్పు | తమకు నెక్కుడై తోచు తక్కువెవరు |
నెమకి శ్రీవేంకటేశ నీదాసులకే కాని | భ్రమసినజీవులెల్లా బాయరు నీమాయ ||

.


Pallavi

|| daivamA nIvE yiMdu daya dalacuTagAka | tOvanunnajIvu leTlu tOsEru nImAya ||

Charanams

|| palucavulaMdunella prANamE mikkili cavi | balimi tIpulalOna brANamE tIpu |
yilapai bUjyulalOna niMtulE kaDubUjyulu | talaci jIvulu yeTTu dATEru nImAya ||

|| tagucuTTarikAlalO dhanamE cuTTarikamu | jagati gaTTanikaTTu saMsAramu |
vagalainaguNAlalO vairamE nijaguNamu | jigi brANu leTlu gelicEru nImAya ||

|| tamalO nevvarikainA tamajAti tamanErpu | tamaku nekkuDai tOcu takkuvevaru |
nemaki SrIvEMkaTESa nIdAsulakE kAni | BramasinajIvulellA bAyaru nImAya ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.