Main Menu

Daivamani miraleka yimta (దైవమని మీరలేక యింత)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Simhemdra madhyamam

57 simhEndra madhyamam mEla
Aa: S R2 G2 M2 P D1 N3 S
Av: S N3 D1 P M2 G2 R2 S

Taalam: TripuTa

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| దైవమని మీరలేక యింత | తాళితి గాక పరాకా శ్రీరామా ||

అనుపల్లవి

|| దేవుడవని నిన్ను దీనత వేడితి | కావక విడచిన కారణమేమో ||

చరణములు

|| కొలువున నిలిపిన వాడవు నీవు | తలుపవేమి బడాయి నిలిచిన జీతంబీ వోయీ |
ఖులుకుచు తిరిగేవు సీతాదేవి తురాయి | ఆలసించకురా నీ బంట నన్నెరుగవా ||

|| మూల దూరుక తలజూప వదేమి నీ సాటి వారలు నగుదు రనక పేదసాద లున్నారని బెదరి |
మూలమగు డబ్బియక అబ్బురముగను | ఏల బొబ్బరించి పెదవుల తడుపుకొనేవు ||

|| కలిగియు తగవా నిన్నరికట్టుచు ఎదురుండు | చెలువమైన పూలదండ మెడజుట్టుదు కోదండరామ |
ఇలలో నొకరికి ఈవలసిన సొమ్మును | తలచిచ్చి రామదాసుని దండను తప్పించుము ||

.


Pallavi

|| daivamani mIralEka yiMta | tALiti gAka parAkA SrIrAmA ||

Anupallavi

|| dEvuDavani ninnu dInata vEDiti | kAvaka viDacina kAraNamEmO ||

Charanams

|| koluvuna nilipina vADavu nIvu | talupavEmi baDAyi nilicina jItaMbI vOyI |
Kulukucu tirigEvu sItAdEvi turAyi | AlasiMcakurA nI baMTa nannerugavA ||

|| mUla dUruka talajUpa vadEmi nI sATi vAralu nagudu ranaka pEdasAda lunnArani bedari |
mUlamagu Dabbiyaka abburamuganu | Ela bobbariMci pedavula taDupukonEvu ||

|| kaligiyu tagavA ninnarikaTTucu eduruMDu | celuvamaina pUladaMDa meDajuTTudu kOdaMDarAma |
ilalO nokariki Ivalasina sommunu | talacicci rAmadAsuni daMDanu tappiMcumu ||

.

, , , , , ,

One Response to Daivamani miraleka yimta (దైవమని మీరలేక యింత)

  1. kishore August 5, 2011 at 10:34 pm #

    Audio file available? Pl provide the audio link

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.