Main Menu

Dakshinasasyam guru vamde (దక్షిణాశాస్యం గురు వందే)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Rudra priya

22 kharaharapriyA janya
Arohana : S R2 G2 M1 N2 S
Avarohana : S N2 P M1 G2 R2 S

Taalam: Jampe

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| దక్షిణాశాస్యం గురు వందే దక్షిణాశాస్యం ||

చరణములు

|| దక్షధ్వర దాక్షాయనీ వరం ||

|| ఆనంద మూర్తిం స్వానంద స్ఫూర్తిం ||

|| వటమూలవాసం కుటిల నిరాసం ||

|| శశిఖండ మౌళిం శంకర కేళిం ||

|| అరుణాచలేశం కరుణా నివేశం ||

|| అజ్ఞాన హరణం ప్రజ్ఞా వితరణం ||

|| సర్వాత్మ రూపం శర్వామ రూపణం ||

|| శ్రీ సుందరేశం భాసురమీశం ||

|| పుస్తక పాణిం స్వస్తిద వాణిం ||

|| లలాటనేత్రం లలితా కళత్రం ||

|| భద్రాచలేశం భక్తార్తినాశం ||
.


Pallvi

|| dakShiNASAsyaM guru vaMdE dakShiNASAsyaM ||

Charanams

|| dakShadhvara dAkShAyanI varaM ||

|| AnaMda mUrtiM svAnaMda sPUrtiM ||

|| vaTamUlavAsaM kuTila nirAsaM ||

|| SaSiKaMDa mauLiM SaMkara kELiM ||

|| aruNAcalESaM karuNA nivESaM ||

|| aj~nAna haraNaM praj~nA vitaraNaM ||

|| sarvAtma rUpaM SarvAma rUpaNaM ||

|| SrI suMdarESaM BAsuramISaM ||

|| pustaka pANiM svastida vANiM ||

|| lalATanEtraM lalitA kaLatraM ||

|| BadrAcalESaM BaktArtinASaM ||
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.