Main Menu

Darisanamayenu Sriramulavari (దరిశనమాయెను శ్రీరాములవారి)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Mecabauli

15 mAyamALava gowLa janya
Aa: S R1 G3 P D1 S
Av: S N3 D1 P M1 G3 R1 S

Taalam: Triputa

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Darisanamayenu Sriramulavari | దరిశనమాయెను శ్రీరాములవారి     
Album: Dasaratha Rama Govindha | Voice: Kumari Malavika Anand.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| దరిశనమాయెను శ్రీరాములవారి | దరిశనమాయెను దరిశనమాయెను ||

చరణములు

|| దరిశనమాయెను ధన్యుడనైతిని | యురమునను సిరి మెరయుచున్నవాని |

|| శుకమునులకు యోగి ప్రభులకు దైవమ | అభిముఖుడై యాననము జూపనివాని ||

|| కండ క్రొవ్వున తను మరచువాని తల | చెండెదనని కోదండ మెత్తిన వాని ||

|| పరమ భక్తుల కిల సిరులొసగెదనని | కరమున దాన కంకణము గట్టిన వాని ||

|| స్థిరముగ భద్రాచల రామదాసుని | అరసి బ్రోచెదనని బిరుదు దాల్చిన వాని ||

.


Pallavi

|| dariSanamAyenu SrIrAmulavAri | dariSanamAyenu dariSanamAyenu ||

Charanams

|| dariSanamAyenu dhanyuDanaitini | yuramunanu siri merayucunnavAni |

|| Sukamunulaku yOgi praBulaku daivama | aBimuKuDai yAnanamu jUpanivAni ||

|| kaMDa krovvuna tanu maracuvAni tala | ceMDedanani kOdaMDa mettina vAni ||

|| parama Baktula kila sirulosagedanani | karamuna dAna kaMkaNamu gaTTina vAni ||

|| sthiramuga BadrAcala rAmadAsuni | arasi brOcedanani birudu dAlcina vAni ||
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.