Main Menu

Dasakamtuni Barimarchiyu (దశకంఠుని బరిమార్చియు)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
దశకంఠుని బరిమార్చియు
కుశములతో సీత దెచ్చి కొనియు నయోద్య
నిద్వదముగ కీర్తి నేలితి
దశరథరామావతార ధన్యుడ కృష్ణా!

తాత్పర్యం:
ఓకృష్ణా!నీవు దశరథ పుత్రుడవుగా జన్మించి,శ్రీరామావతారమెత్తి పదితలలు గల రావణుని చంపి,సీతాదేవితో క్షేమముగా అయోధ్యయందు ప్రవేశించి,మంచి కీర్తి వచ్చునట్లు పాలించితిని.
.


Poem:
Dasakamthuni barimarchiyu
Kusamulato sita dechchi koniyu nayodya
Nidvadamuga kirti nelita
Dasaratharamavatara dhanyuda krushna!

.


daSakamThuni barimArchiyu
kuSamulatO sIta dechchi koniyu nayOdya
nidvadamuga kIrti nElita
daSaratharAmAvatAra dhanyuDa kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.