Main Menu

Davvula virahamova (దవ్వుల విరహమోవ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Keerthana No. 16 Volume 8

Copper Sheet No. 203

Pallavi:Davvula virahamova (దవ్వుల విరహమోవ)

Ragam: Kaambhodhi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

దవ్వుల విరహమోవ దగ్గరి గుట్టును నేర
పువ్వువంటిది నామతి బుద్ధులిఁకఁ జెప్పరే

చరణములు

1.తమకించి పొదిగితే తరితీపు చాలదు
జమళి సిగ్గులై తే చవిలేదు
తెమలని వొరపైతే టెఁకువలు మెరయవు
భ్రమసి వుందాన నింకఁ బతితో నేమదునే

2.పక్కన నే నవ్వితేను పంతానకు వెలిమయ్యా
లక్కవలెఁ గరఁగితే లావు చాలయి
వెక్కసానఁ బెనఁగితే వేసటలు గనమౌను
యెక్కడనున్నదో మేను యిట్లానుందాననే

3.తొలుత నేఁ జెనకితే దొమ్ములయ్యీఁ జేఁతలు
తలవంచుకుండితే దంతనందురు
కలసెను శ్రీవెంకట ఘనుఁడితలో నన్ను
నెలకొంటి సంతసాన నేరుపులింకెట్టెవే
.


Pallavi

davvula virahamOva daggari guTTunu nEra
puvvuvamTidi nAmati buddhuli@mka@m jepparE

Charanams

1.tamakimci podigitE taritIpu cAladu
jamaLi siggulai tE cavilEdu
temalani vorapaitE Te@mkuvalu merayavu
Bramasi vumdAna nimka@m batitO nEmadunE

2.pakkana nE navvitEnu pamtAnaku velimayyA
lakkavale@m gara@mgitE lAvu cAlayi
vekkasAna@m bena@mgitE vEsaTalu ganamounu
yekkaDanunnadO mEnu yiTlAnumdAnanE

3.toluta nE@m jenakitE dommulayyI@m jE@mtalu
talavamcukumDitE damtanamduru
kalasenu SrIvemkaTa Ganu@mDitalO nannu
nelakomTi samtasAna nErupulimkeTTevE
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.