Main Menu

Devasikhamani (దేవశిఖామణి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 93

Copper Sheet No. 116

Pallavi: Devasikhamani (దేవశిఖామణి)

Ragam: Nata

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| దేవశిఖామణి దివిజులు వొగడగ | వేవేలు గతుల వెలసీ వాడే ||

Charanams

|| వీధుల వీధుల వెసతురగముపై | భేదిల బల్లెము బిరబిర దిప్పుచు |
మోదము తోడుత మోహన మూరితి | ఏ దెస జూచిన నేగీ వాడే ||

|| కన్నులు దిప్పుచు కర్ణములు కదల | సన్నల రాగెకు చౌకళింపుచును |
అన్నిటా తేజియాడగ దేవుడు | తిన్నగ వాగేలు తిప్పీవాడే ||

|| వలగొని దిరుగుచు వాలము విసరుచు | నిలిచి గుఱ్ఱమటు నేర్పులు చూపగ |
బలు శ్రీ వేంకటపతి అహోబలపు | పొలమున సారెకు పొదలీవాడే ||

.


Pallavi

|| dEvaSiKAmaNi divijulu vogaDaga | vEvElu gatula velasI vADE ||

Charanams

|| vIdhula vIdhula vesaturagamupai | BEdila ballemu birabira dippucu |
mOdamu tODuta mOhana mUriti | E desa jUcina nEgI vADE ||

|| kannulu dippucu karNamulu kadala | sannala rAgeku caukaLiMpucunu |
anniTA tEjiyADaga dEvuDu | tinnaga vAgElu tippIvADE ||

|| valagoni dirugucu vAlamu visarucu | nilici gurxrxamaTu nErpulu cUpaga |
balu SrI vEMkaTapati ahObalapu | polamuna sAreku podalIvADE ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.