Main Menu

Deekshavahimchi Naakoladi (దీక్షవహించి నాకొలది)

srirama

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Deekshavahimchi Naakoladi (దీక్షవహించి నాకొలది)      

This Poem was originally composed in Telugu. Other languages are for your convenienceపద్యం:

దీక్షవహిఞ్చి నాకొలది దీనుల నెన్దఱి గాచితో జగ
ద్రక్షక తొల్లియా ద్రుపద రాజతనూజ తలఞ్చినన్తనే
యక్షయమైన వల్వలిడి తక్కట నామొఱజిత్తగిఞ్చి
ప్రత్యక్షము గావవేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 54 ॥

తాత్పర్యము:
లోక రక్షకుడైనటువంటి శ్రీరామా! ద్రుపద రాజ తనయ మొర వినిన వెంటనే అక్షయమైన వలువల నిచ్చి కాపాడిన రీతి నన్ను కుడా కాపాడుము. నా ప్రార్ధనను కూడా విని సాక్షాత్కరించుము.


Poem:

dīkṣavahiñchi nākoladi dīnula nendaRi gāchitō jaga
drakṣaka tolliyā drupada rājatanūja talañchinantanē
yakṣayamaina valvaliḍi takkaṭa nāmoRajittagiñchi
pratyakṣamu gāvavēmiṭiki dāśarathī karuṇāpayōnidhī. ॥ 54 ॥

दीक्षवहिञ्चि नाकॊलदि दीनुल नॆन्दऱि गाचितो जग
द्रक्षक तॊल्लिया द्रुपद राजतनूज तलञ्चिनन्तने
यक्षयमैन वल्वलिडि तक्कट नामॊऱजित्तगिञ्चि
प्रत्यक्षमु गाववेमिटिकि दाशरथी करुणापयोनिधी. ॥ 54 ॥

தீ³க்ஷவஹிஞ்சி நாகொலதி³ தீ³னுல நென்தற³ி கா³சிதோ ஜக³
த்³ரக்ஷக தொல்லியா த்³ருபத³ ராஜதனூஜ தலஞ்சினந்தனே
யக்ஷயமைன வல்வலிடி³ தக்கட நாமொறஜித்தகி³ஞ்சி
ப்ரத்யக்ஷமு கா³வவேமிடிகி தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 54 ॥

ದೀಕ್ಷವಹಿಞ್ಚಿ ನಾಕೊಲದಿ ದೀನುಲ ನೆನ್ದಱಿ ಗಾಚಿತೋ ಜಗ
ದ್ರಕ್ಷಕ ತೊಲ್ಲಿಯಾ ದ್ರುಪದ ರಾಜತನೂಜ ತಲಞ್ಚಿನನ್ತನೇ
ಯಕ್ಷಯಮೈನ ವಲ್ವಲಿಡಿ ತಕ್ಕಟ ನಾಮೊಱಜಿತ್ತಗಿಞ್ಚಿ
ಪ್ರತ್ಯಕ್ಷಮು ಗಾವವೇಮಿಟಿಕಿ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 54 ॥

ദീക്ഷവഹിംചി നാകൊലദി ദീനുല നെംദറി ഗാചിതോ ജഗ
ദ്രക്ഷക തൊല്ലിയാ ദ്രുപദ രാജതനൂജ തലംചിനംതനേ
യക്ഷയമൈന വല്വലിഡി തക്കട നാമൊറജിത്തഗിംചി
പ്രത്യക്ഷമു ഗാവവേമിടികി ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 54 ॥

দীক্ষবহিংচি নাকোলদি দীনুল নেংদ঱ি গাচিতো জগ
দ্রক্ষক তোল্লিযা দ্রুপদ রাজতনূজ তলংচিনংতনে
যক্ষযমৈন বল্বলিডি তক্কট নামো঱জিত্তগিংচি
প্রত্যক্ষমু গাববেমিটিকি দাশরথী করুণাপযোনিধী. ॥ 54 ॥

દીક્ષવહિંચિ નાકોલદિ દીનુલ નેંદ઱િ ગાચિતો જગ
દ્રક્ષક તોલ્લિયા દ્રુપદ રાજતનૂજ તલંચિનંતને
યક્ષયમૈન વલ્વલિડિ તક્કટ નામો઱જિત્તગિંચિ
પ્રત્યક્ષમુ ગાવવેમિટિકિ દાશરથી કરુણાપયોનિધી. ॥ 54 ॥

ଦୀକ୍ଷଵହିଂଚି ନାକୋଲଦି ଦୀନୁଲ ନେଂଦ଱ି ଗାଚିତୋ ଜଗ
ଦ୍ରକ୍ଷକ ତୋଲ୍ଲିୟା ଦ୍ରୁପଦ ରାଜତନୂଜ ତଲଂଚିନଂତନେ
ୟକ୍ଷୟମୈନ ଵଲ୍ଵଲିଡି ତକ୍କଟ ନାମୋ଱ଜିତ୍ତଗିଂଚି
ପ୍ରତ୍ୟକ୍ଷମୁ ଗାଵଵେମିଟିକି ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 54 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.