Main Menu

Dehadarshramulu Neekudochu (దేహదర్మములు నీకుడోచు)

Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...

Poem Abstract:

 

 

Bammera Potana

Bammera Potana

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience


పద్యం:
దేహదర్మములు నీకుఁడోఁచు టంతేగాని నిత్యముగను
మోహంబు మానుమనుచు బోధించు ముఖ్యముగ నారాయణా

తాత్పర్యము:
శుక్తి రజిత భ్రాంతిగా (ముత్యపు చిప్పను వెండిది అని భ్రమించినట్లుగా) ఈ దేహ ధర్మములే ఆత్మధర్మముల గాను,నిత్యములు గాను,కనిపించును కాని,ముత్యపు చిప్పలోనున్నది వెండి కాదని అజ్ఞానము తొలగినప్పుడే గోచరించును.అట్లే ఈ నశ్వరమైన దేహము ఆత్మకాదని జ్ఞానియైన వానికే తెలియును.అని గురువు బోధించును.

.


Poem:
Dehadarmamulu nikudochu tamtegani nityamuganu
Mohambu manumanuchu bodhimchu mukhyamuga narayana

Meaning:

.


Poem:
dEhadarmamulu nIkuDOchu TamtEgAni nityamuganu
mOhambu mAnumanuchu bOdhimchu mukhyamuga nArAyaNA
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.