Main Menu

Dekkevaru Prahladuku (దిక్కెవరు ప్రహ్లాదుకు)

lord krishna

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
దిక్కెవరు ప్రహ్లాదుకు
దిక్కెవరు పాండుసుతుల దీనుల కెపుడున్
దిక్కెవరు యహల్యకు
దిక్కెవరు నీవె నాకు దిక్కువు కృష్ణా!

తాత్పర్యం:
కృష్ణా ప్రహ్లాదునకు,దిక్కైనవాడవు నీవే,పాండవులకు,అహల్యకు నీవే దిక్కు అయితివి.అట్లే దీనులైన వారికి ఎవరు ఎల్లపుడు,దిక్కుగా ఉన్నారు.నీవేగదా,అట్టి నీవే నాకు దిక్కు.
.


Poem:
Dekkevaru prahladuku
Dikkevaru pamdusutula dinula kepudun
Dekkevaru yahalyaku
Dikkevaru nive naku dikkuvu krushna!

.


dekkevaru prahlAduku
dikkevaru pAmDusutula dInula kepuDun
dekkevaru yahalyaku
dikkevaru nIve nAku dikkuvu kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.