Main Menu

Deva Ne Niyadinamu (దేవ నే నీయాధీనము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 214

Copper Sheet No. 147

Pallavi: Deva Ne Niyadinamu (దేవ నే నీయాధీనము)

Ragam: Dhannasi

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| దేవ నే నీయాధీనము దిక్కు దెస నాకు నీవే | సేవసేయకుండినా రక్షించ నీకు భారము ||

Charanams

|| ఆడివచ్చినబిడ్డని నపరాధి జేసి తల్లి | వోడక యన్నము పెట్టకుండవచ్చునా ||
వేడుకకాడు చిల్కకు వింతమాటలెల్లా నేర్పి | ఆడినట్టే యాడితేను అదలించవచ్చునా ||

|| చిక్కినావు తొడకుమేది వచ్చేనంటే గొల్లడు | దుక్కక కావక పోదోలవచ్చునా |
యెక్కేగుర్క్ర్కము గోళిగెనెనసి పైకొంటే రౌతు | తక్కక దాని జీకటితప్పు గొనవచ్చునా ||

|| పతి బెండ్లాడినయాలు పక్కననుండి నిద్రించితే | కొతికి కాలానుభాగి గొనవచ్చునా |
తతి నేపనికి రాక తామసుడై వుండినా | గతియై శ్రీవేంకటేశ కావకుండవచ్చునా ||

.


Pallavi

|| dEva nE nIyAdhInamu dikku desa nAku nIvE | sEvasEyakuMDinA rakShiMca nIku BAramu ||

Charanams

|| ADivaccinabiDDani naparAdhi jEsi talli | vODaka yannamu peTTakuMDavaccunA ||
vEDukakADu cilkaku viMtamATalellA nErpi | ADinaTTE yADitEnu adaliMcavaccunA ||

|| cikkinAvu toDakumEdi vaccEnaMTE gollaDu | dukkaka kAvaka pOdOlavaccunA |
yekkEgurxrxamu gOLigenenasi paikoMTE rautu | takkaka dAni jIkaTitappu gonavaccunA ||

|| pati beMDlADinayAlu pakkananuMDi nidriMcitE | kotiki kAlAnuBAgi gonavaccunA |
tati nEpaniki rAka tAmasuDai vuMDinA | gatiyai SrIvEMkaTESa kAvakuMDavaccunA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.