Main Menu

Dhanujasamhaara Chakradhara Neeku Dhandabu (దనుజసంహార చక్రధర నీకు దండంబు)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. దనుజసంహార | చక్ర – ధర | నీకు దండంబు
లిందిరాధిప | నీకు – వందనంబు
పతితపావన | నీకు – బహునమస్కారముల్
నీరజాతదళాక్ష | – నీకు శరణు
వాసవార్చిత | మేఘ – వర్ణ | నీకు శుభంబు
మందరధర | నీకు – మంగళంబు
కంబుకంధర | శార్జ్గ – కర | నీకు భద్రంబు
దీనరక్షక | నీకు – దిగ్విజయము

తే. సకలవైభవములు నీకు – సార్వభౌమ |
నిత్యకల్యాణములు నగు – నీకు నెపుడు.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ రాక్షసంహారీ! చక్రధారీ! నీకు నమస్కారము. ఓ లక్ష్మీపతీ! నీకిదే నా వందనము. పతితపావనా నీకు పెక్కు నమస్కారములు. పద్మపత్రదళాక్ష! నీకు వందనము. ఇంద్రాది దేవతలచే పూజింపబడువాడా! మేఘవర్ణశరీరా! నీకు శుభము! ఓ మంధరధరా! నీకు మంగళము. శంఖమువంటి కంఠంగలవాడా! విష్ణువు విల్లును ధరించినవాడా! నీకు మేలు. దీనులను రక్షించు నాథా నీకు దిగ్విజయము. సార్వభౌమా! నీకెల్లపుడు సకల పూజలతో, వేడుకలతో శుభమగుగాక!
.


Poem:
See. Danujasamhaara | Chakra – Dhara | Neeku Damdambu
Limdiraadhipa | Neeku – Vamdanambu
Patitapaavana | Neeku – Bahunamaskaaramul
Neerajaatadalaaksha | – Neeku Saranu
Vaasavaarchita | Megha – Varna | Neeku Subhambu
Mamdaradhara | Neeku – Mamgalambu
Kambukamdhara | Saarjga – Kara | Neeku Bhadrambu
Deenarakshaka | Neeku – Digvijayamu

Te. Sakalavaibhavamulu Neeku – Saarvabhauma |
Nityakalyaanamulu Nagu – Neeku Nepudu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. danujasaMhaara | chakra – dhara | neeku daMDaMbu
liMdiraadhipa | neeku – vaMdanaMbu
patitapaavana | neeku – bahunamaskaaramul
neerajaatadaLaakSha | – neeku SaraNu
vaasavaarchita | mEgha – varNa | neeku SubhaMbu
maMdaradhara | neeku – maMgaLaMbu
kaMbukaMdhara | Saarjga – kara | neeku bhadraMbu
deenarakShaka | neeku – digvijayamu

tE. sakalavaibhavamulu neeku – saarvabhauma |
nityakalyaaNamulu nagu – neeku nepuDu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.