Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.
More.. .
Raagam: Kaapi
22 kharaharapriya janya
Aa: S R2 M1 P N3 S
Av: S N2 D2 N2 P M1 G2 R2 S
Taalam: Caapu
Language: Telugu (తెలుగు)
Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)
Diname sudinamu | దినమే సుదినము
Album: Unknown | Voice:
M. Balamurali Krishna
Diname sudinamu | దినమే సుదినము
Album: Unknown | Voice:
S. P. Balasubrahmanyam
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
దినమే సుదినము రాముని గొల్చు దినమే సుదినము
చరణములు
1.ఘనమైన భక్తి చేకొని ఏవేళ మనమున శ్రీ రాముని చింతించిన
2.రంగగునట్టి మృదంగ తాళము చెలంగ తంబురు శృతి సంగతి పొగడు
3.భక్తులతో నను రక్తిని గూడుగ భక్తి మీరగను భక్తవత్సలు పొగడు
4.రారా నన్ను గైకోరా నెరనమ్మినారా నిన్ను విడలే రాయని వేడు
5.దీన శరణ్య మహానుభావ ఓ గానలోల నను కరుణించుమని గొల్చు
6.వాసిగ శ్రీ హరిదాసుల గూడుక వేసుక గంతులు వాసుదేవుని బాడు
7.కరము వెలంగు బంగ పుష్పముల చేత ధర భద్రగిరి రామదాసుడు పూజించు
.
Pallavi
dinamE sudinamu rAmuni golcu dinamE sudinamu
Charanams
1.ghanamaina bhakti cEkoni EvELa manamuna SrI rAmuni cintincina
2.rangagunaTTi mRdanga tALamu celanga tamburu SRti sangati pogaDu
3.bhaktulatO nanu raktini gUDuga bhakti mIraganu bhaktavatsalu pogaDu
4.rArA nannu gaikOrA neranamminArA ninnu viDalE rAyani vEDu
5.dIna SaraNya mahAnubhAva O gAnalOla nanu karuNincumani golcu
6.vAsiga SrI haridAsula gUDuka vEsuka gantulu vAsudEvuni bADu
7.karamu velangu banga pushpamula cEta dhara bhadragiri rAmadAsuDu pUjincu
.
No comments yet.