Main Menu

Dorato Samgatamu (దొరతో సంగాతము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 189

Copper Sheet No. 332

Pallavi: Dorato Samgatamu (దొరతో సంగాతము)

Ragam: Sankarabharanam

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| దొరతో సంగాతము దొరికిన పాటే చాలు | వొరసి మీరగ బోతే నొక్కరీతి నుండునా ||

Charanams

|| యేకతాన లోన నుండి యేలనన్ను బిలిచేవు | వాకిటికి రావయ్యా వలసితేను |
చేకొని యొకతె యుంటె సిగ్గువడి వెళ్ళి వచ్చి | కూకులు వత్తులుగాను కూళదాననా ||

|| మరగించి మరగున మాట లేలాడించేవు | తెఅదియ్యవయ్య అంత తీట గలిగితె |
వరుసకు వచ్చి నాపె వాదు నాతో బెట్టుకొంటె | విరసమై యూరకుండ వెఱ్ఱిదాననా ||

|| పట్టె మంచముపై నుండి పైగాలు చాచనేల | యిట్టె వుర మెక్కవయ్య యింత గలిగె |
జట్టిగా శ్రీ వేంకటేశ సరినొకతె గూచుంటె | వట్టి యితవు సేసుకో వాసిలేని దాననా ||

.


Pallavi

|| doratO saMgAtamu dorikina pATE cAlu | vorasi mIraga bOtE nokkarIti nuMDunA ||

Charanams

|| yEkatAna lOna nuMDi yElanannu bilicEvu | vAkiTiki rAvayyA valasitEnu |
cEkoni yokate yuMTe sigguvaDi veLLi vacci | kUkulu vattulugAnu kULadAnanA ||

|| maragiMci maraguna mATa lElADiMcEvu | teadiyyavayya aMta tITa galigite |
varusaku vacci nApe vAdu nAtO beTTukoMTe | virasamai yUrakuMDa verxrxidAnanA ||

|| paTTe maMcamupai nuMDi paigAlu cAcanEla | yiTTe vura mekkavayya yiMta galige |
jaTTigA SrI vEMkaTESa sarinokate gUcuMTe | vaTTi yitavu sEsukO vAsilEni dAnanA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.