Main Menu

Duramuna Daatakamdunimi (దురమున దాటకందునిమి)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Duramuna Daatakamdunimi (దురమున దాటకందునిమి)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

దురమున దాటకన్దునిమి ధూర్జటివిల్ దునుమాడిసీతనుం
బరిణయమన్ది తణ్డ్రిపనుప ఘన కాననభూమి కేగి దు
స్తరపటుచణ్డ కాణ్డకులిశాహతి రావణకుమ్భకర్ణ భూ
ధరముల గూల్చితీ వెకద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 74 ॥

తాత్పర్యము:

రామా!దయాసముద్రా!యుద్దములోఁ దాటకను సంహరించి శివుని వింటిని విఱిచి,సీతను బెండ్లియాడి, తండ్రియైన దశరథుఁఢు పంపఁగా దుర్గమమైన వనమున కేఁగి తప్పించుకొన శక్యముగాని తీవ్రబాణములనెడు వజ్రాయుదపు దెబ్బచే రావణ కుంభకర్ణులనెడి పర్వతములను గూల్చినవాఁడవు నీవేకదా!


Poem:

duramuna dāṭakandunimi dhūrjaṭivil dunumāḍisītanuṃ
bariṇayamandi taṇḍripanupa ghana kānanabhūmi kēgi du
starapaṭuchaṇḍa kāṇḍakuliśāhati rāvaṇakumbhakarṇa bhū
dharamula gūlchitī vekada dāśarathī karuṇāpayōnidhī. ॥ 74 ॥

दुरमुन दाटकन्दुनिमि धूर्जटिविल् दुनुमाडिसीतनुं
बरिणयमन्दि तण्ड्रिपनुप घन काननभूमि केगि दु
स्तरपटुचण्ड काण्डकुलिशाहति रावणकुम्भकर्ण भू
धरमुल गूल्चिती वॆकद दाशरथी करुणापयोनिधी. ॥ 74 ॥

து³ரமுன தா³டகன்து³னிமி தூ⁴ர்ஜடிவில் து³னுமாடி³ஸீதனும்
ப³ரிணயமன்தி³ தண்ட்³ரிபனுப க⁴ன கானநபூ⁴மி கேகி³ து³
ஸ்தரபடுசண்ட³ காண்ட³குலிஶாஹதி ராவணகும்ப⁴கர்ண பூ⁴
த⁴ரமுல கூ³ல்சிதீ வெகத³ தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 74 ॥

ದುರಮುನ ದಾಟಕನ್ದುನಿಮಿ ಧೂರ್ಜಟಿವಿಲ್ ದುನುಮಾಡಿಸೀತನುಂ
ಬರಿಣಯಮನ್ದಿ ತಣ್ಡ್ರಿಪನುಪ ಘನ ಕಾನನಭೂಮಿ ಕೇಗಿ ದು
ಸ್ತರಪಟುಚಣ್ಡ ಕಾಣ್ಡಕುಲಿಶಾಹತಿ ರಾವಣಕುಮ್ಭಕರ್ಣ ಭೂ
ಧರಮುಲ ಗೂಲ್ಚಿತೀ ವೆಕದ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 74 ॥

ദുരമുന ദാടകംദുനിമി ധൂര്ജടിവില് ദുനുമാഡിസീതനും
ബരിണയമംദി തംഡ്രിപനുപ ഘന കാനനഭൂമി കേഗി ദു
സ്തരപടുചംഡ കാംഡകുലിശാഹതി രാവണകുംഭകര്ണ ഭൂ
ധരമുല ഗൂല്ചിതീ വെകദ ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 74 ॥

দুরমুন দাটকংদুনিমি ধূর্জটিবিল্ দুনুমাডিসীতনুং
বরিণযমংদি তংড্রিপনুপ ঘন কাননভূমি কেগি দু
স্তরপটুচংড কাংডকুলিশাহতি রাবণকুংভকর্ণ ভূ
ধরমুল গূল্চিতী বেকদ দাশরথী করুণাপযোনিধী. ॥ 74 ॥

દુરમુન દાટકંદુનિમિ ધૂર્જટિવિલ્ દુનુમાડિસીતનું
બરિણયમંદિ તંડ્રિપનુપ ઘન કાનનભૂમિ કેગિ દુ
સ્તરપટુચંડ કાંડકુલિશાહતિ રાવણકુંભકર્ણ ભૂ
ધરમુલ ગૂલ્ચિતી વેકદ દાશરથી કરુણાપયોનિધી. ॥ 74 ॥

ଦୁରମୁନ ଦାଟକଂଦୁନିମି ଧୂର୍ଜଟିଵିଲ୍ ଦୁନୁମାଡିସୀତନୁଂ
ବରିଣୟମଂଦି ତଂଡ୍ରିପନୁପ ଘନ କାନନଭୂମି କେଗି ଦୁ
ସ୍ତରପଟୁଚଂଡ କାଂଡକୁଲିଶାହତି ରାଵଣକୁଂଭକର୍ଣ ଭୂ
ଧରମୁଲ ଗୂଲ୍ଚିତୀ ଵେକଦ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 74 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.