Main Menu

Durbharabanamu Raga (దుర్భరబాణము రాగా)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
దుర్భరబాణము రాఁగా
గర్భములో నుండి యభయ గావుమటన్నన్
నిర్భరకృప రక్షించితివి
నర్భకు నభిమన్యుసుతుని నచ్యుత కృష్ణా!

తాత్పర్యం:
కృష్ణా!అశ్వత్థామ యపాండవము అగునట్లు బ్రహ్మాస్త్రమును విడువగా అదియు తల్లియైన ఉత్తర గర్భములో నున్న పరీక్షిత్తునకు తగిలెను.” అభయమిచ్చి ఆ శిశువును రక్షించుము. ” అని వేడుకొనగా నీ వతనిని ఆ అస్త్రము నుండి కాపాడితివి.
.


Poem:
Durbharabanamu raga
Garbhamulo numdi yabhaya gavumatannan
Nirbharakrpa rakshimchitivi
Narbhaku nabhimanyusutuni nachyuta krushna!

.


durbharabANamu rAgA
garbhamulO numDi yabhaya gAvumaTannan
nirbharakRpa rakshimchitivi
narbhaku nabhimanyusutuni nachyuta kRshNA!
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.