Main Menu

Durjanulaga Nrpasamghamu (దుర్జనులగ నృపసంఘము)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
దుర్జనులగ నృపసంఘము
నిర్జింపఁగలదఁచి నీవు నిఖిలాధారా
దుర్జనులను వధియింపను
నర్జునునకు నీవు సార ధైతివి కృష్ణా!

తాత్పర్యం:
సమస్తసృష్టికి ఆదారమగు ఓ కృష్ణా!నీవు దుష్టులగు రాజులను వధించుట కొఱకు పాపాత్ములను చంపుట కొఱకు అర్జునునకు రథమును నడుపువాడవైతివిగదా!
.


Poem:
Durjanulaga nrpasamghamu
Nirjimpagaladachi nivu nikhiladhara
Durjanulanu vadhiyimpanu
Narjununaku nivu sara daitivi krushna!

.


durjanulaga nRpasamghamu
nirjimpagaladachi nIvu nikhilAdhArA
durjanulanu vadhiyimpanu
narjununaku nIvu sAra daitivi kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.