Main Menu

Durmatini Migula Dushtapu (దుర్మతిని మిగుల దుష్టపు)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
దుర్మతిని మిగుల దుష్టపు
కర్మంబులు జేసినట్టి కష్టుఁడ నన్నున్
నిర్మలుని జేయవలె ని
ష్కర్ముఁడ నిను నమ్మినాను నిజముగ కృష్ణా!

తాత్పర్యం:
ఓకృష్ణా!నేను చెడుభుద్దితో,చాల కార్యములను చేసి చాల మందిని భాద పెట్టితిని.ఇప్పుడు నేను మౌనము వహించి మంచిగాని,చెడ్డగాని యే కర్మలను చేయక సన్యసించితిని.నిన్నే సత్యముగ నమ్మితిని.ఏ పాపము లేనివానిగ నన్ను జేయవేడుచున్నాను.
.


Poem:
Durmatini migula dushtapu
Karmambulu jesinatti kashtuda nannun
Nirmaluni jeyavale ni
Shkarmuda ninu namminanu nijamuga krushna!

.


durmatini migula dushTapu
karmambulu jesinaTTi kashTuDa nannun
nirmaluni jeyavale ni
shkarmuDa ninu namminAnu nijamuga kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.