Main Menu

E Dupayamu (ఏ దుపాయము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 122 ; Volume No. 2

Copper Sheet No. 131

Pallavi: E Dupayamu (ఏ దుపాయము)

Ragam: Mukhari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏ దుపాయము యే నిన్ను జేరుటకు | ఆదినంత్యములేని అచ్యుతమూరితివి ||

Charanams

|| వెలయ నీగుణములు వినుతించేనంటే | తెలియ నీవు గుణాతీతుడవు |
చెలరేగి నిను మతి జింతించేనంటే | మలసి నీ వచింత్యమహిముడవు ||

|| పొదిగి చేతుల నిన్ను బూజించేనంటే | కదిసి నీవు విశ్వకాయుడవు |
అదన నేమైన సమర్పించేనంటే | సదరమై అవాప్తసకలకాముడవు ||

|| కన్నులచేత నిన్ను గనుగొనేనంటే | సన్నిధి దొరక నగోచరుడవు |
యిన్నిటాను శ్రీవేంకటేశ నీవు గలవవి | వన్నెల శరణనేవాక్యమే చాలు ||
.


Pallavi

||E dupAyamu yE ninnu jEruTaku | AdinaMtyamulEni acyutamUritivi ||

Charanams

|| velaya nIguNamulu vinutiMcEnaMTE | teliya nIvu guNAtItuDavu |
celarEgi ninu mati jiMtiMcEnaMTE | malasi nI vaciMtyamahimuDavu ||

||podigi cEtula ninnu bUjiMcEnaMTE | kadisi nIvu viSvakAyuDavu |
adana nEmaina samarpiMcEnaMTE | sadaramai avAptasakalakAmuDavu ||

||kannulacEta ninnu ganugonEnaMTE | sannidhi doraka nagOcaruDavu |
yinniTAnu SrIvEMkaTESa nIvu galavavi | vannela SaraNanEvAkyamE cAlu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.