Main Menu

E Puranamula (ఏ పురాణముల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 88 ; Volume No. 2

Copper Sheet No. 115

Pallavi: E Puranamula (ఏ పురాణముల)

Ragam: Gundakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


E Puranamula | ఏ పురాణముల     
Album: Unknown | Voice: N.Santoshini

E Puranamula | ఏ పురాణముల     
Album: Private | Voice: Unknown

E Puranamula | ఏ పురాణముల     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏ పురాణముల నెంత వెదికినా | శ్రీపతి దాసులు చెడరెన్నడును ||

Charanams

|| హరి విరహితములు అవిగొన్నాళ్ళకు | విరసంబులు మరి విఫలములు |
నరహరి గొలిచిటు నమ్మిన వరములు | నిరతము లెన్నడు నెలవులు చెడవు ||

|| కమలాక్షుని మతిగానని చదువులు | కుమతంబులు బహు కుపథములు |
జమళి నచ్యుతుని సమారాధనలు | విమలములేకాని వితథముగావు ||

|| శ్రీవల్లభుగతి జేరనిపదవులు | దావతులు కపట ధర్మములు |
శ్రీవేంకటపతి సేవించు సేవలు | పావనము లధిక భాగ్యపు సిరులు ||

.


Pallavi

|| E purANamula neMta vedikinA | SrIpati dAsulu ceDarennaDunu ||

Charanams

|| hari virahitamulu avigonnALLaku | virasaMbulu mari viPalamulu |
narahari goliciTu nammina varamulu | niratamu lennaDu nelavulu ceDavu ||

|| kamalAkShuni matigAnani caduvulu | kumataMbulu bahu kupathamulu |
jamaLi nacyutuni samArAdhanalu | vimalamulEkAni vitathamugAvu ||

|| SrIvallaBugati jEranipadavulu | dAvatulu kapaTa dharmamulu |
SrIvEMkaTapati sEviMcu sEvalu | pAvanamu ladhika BAgyapu sirulu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.