Main Menu

E Tamdri Kanakakasyapu (ఏ తండ్రి కనకకస్యపు)

lord krishna

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఏ తండ్రి కనకకస్యపు
ఘాతకుఁడై యతని సుతుని కరుణను గాచెన్
బ్రీతి సురకోటి బొగడఁగ
నా తండ్రీ! నిన్ను నేను నమ్మితి కృష్ణా!

తాత్పర్యం:
తండ్రివలె నెవడు హిరణ్యకదిపుని కుమారుడగు ప్రహ్లాదుని దయతో రక్షించునో,అట్టి నా తండ్రివగు నిన్ను కృష్ణా!నేను నమ్మితిని నన్ను కాపాడుము.
.


Poem:
E tamdri kanakakasyapu
Ghatakudai yatani sutuni karunanu gachen
Briti surakoti bogadaga
Na tamdri! Ninnu nenu nammiti krushna!

.


E tamDri kanakakasyapu
ghAtakuDai yatani sutuni karuNanu gAchen
brIti surakOTi bogaDaga
nA tamDrI! ninnu nEnu nammiti kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.