Main Menu

E Vibhudu Ghora Ranamuna (ఏ విభుడు ఘోర రణమున)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఏ విభుఁడు ఘోర రణమున
రావణు వధియించి లంక రాజుగ నిలిపెన్
దీవించు యా విభీషణు
నా విభు నే దలఁతు మదిని నచ్యుత కృష్ణా!

తాత్పర్యం:
భయంకరమైన యుద్దమునందు లంకనేలు రావణాసురిని చంపి అతని తమ్ముఁడగు విభీషణుని లంకకు రాజుగా పట్టభిషేకము చేసిన మా శ్రీరామచంద్రుడగు కృష్ణా!నిన్ను నా మనస్సులో నెల్లపుడును దలచు చుందును.
.


Poem:
E vibhudu ghora ranamuna
Ravanu vadhiyimchi lamka rajuga nilipen
Divimchu ya vibhishanu
Na vibhu ne dalatu madini nachyuta krushna!

.


E vibhuDu ghOra raNamuna
rAvaNu vadhiyimchi lamka rAjuga nilipen
dIvimchu yA vibhIshaNu
nA vibhu nE dalatu madini nachyuta kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.