Main Menu

Edagaladi Telamgaanamu (ఎదగలది తెలంగాణము)

batukamma-23

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఎదగలది తెలంగాణము
ఎదగగలది ఒదగగలది ఎవ్వరినైనన్‌
ఎదిరించగలది తలపడి
తుదివిజయము దాక తెగువతో, బతుకమ్మా!

తాత్పర్యం:
ఓ బతుకమ్మా! ఈ తెలంగాణా గొప్పహృదయం కలది. గొప్పఅభివృద్ధిని సాధించగలది. మంచివారికీ, ఉత్తమసంస్కారులకీ ఒదగగలది. ఎవ్వరినైనా సాహసించి ‘ఢీ’ అని ఎదిరించగలది. పోరాడి చివరికి విజయం సాధించగలది.

.


Poem:
Edagaladi Telamgaanamu
Edagagaladi Odagagaladi Evvarinainan
Edirimchagaladi Talapadi
Tudivijayamu Daaka Teguvato, Batukammaa!

.


Poem:
edagaladi telaMgaaNamu
edagagaladi odagagaladi evvarinainan^
ediriMchagaladi talapaDi
tudivijayamu daaka teguvatO, batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.