Main Menu

Edaivamu Sripadanakhamuna (ఏదైవము శ్రీపాదనఖమున)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 100; Volume No. 1

Copper Sheet No. 16

Pallavi: Edaivamu Sripadanakhamuna (ఏదైవము శ్రీపాదనఖమున)

Ragam: Nata

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏదైవము శ్రీపాదనఖమున బుట్టినగంగ | త్రిలోకపావనము చేయును త్రిపథగామిని ఆయను ||
అప|| ఏదైవము నాభినలినంబున జనియించిన అజుండు | అఖిలాండంబులు సృజియింప నధిపతి ఆయను ||

Charanams

|| యేదైవము వురస్థలంబు దనకును మందిరమైన యిందిర- | మాతయయ్యె యీజగంబులకెల్లను ||
యేదైవము అవలోకనమింద్రాది దివిజగణంబుల- | కెల్లపుడును సుఖంబు లాపాదించును ||

|| యేదైవము దేహవస్తువని అనిమిషులందరు గూడి | శ్రీనారాయణ దేవుండని నమ్మియుందురు |
ఆదేవుడే సిరులకనంత వరదుడు తిరువేంకట- | గిరినాథుడుభయ విభూతినాథుడే నానాథుడు ||

.


Pallavi

|| Edaivamu SrIpAdanaKamuna buTTinagaMga | trilOkapAvanamu cEyunu tripathagAmini Ayanu ||
apa|| Edaivamu nABinalinaMbuna janiyiMcina ajuMDu | aKilAMDaMbulu sRujiyiMpa nadhipati Ayanu ||

Charanams

|| yEdaivamu vurasthalaMbu danakunu maMdiramaina yiMdira- | mAtayayye yIjagaMbulakellanu ||
yEdaivamu avalOkanamiMdrAdi divijagaNaMbula- | kellapuDunu suKaMbu lApAdiMcunu ||

|| yEdaivamu dEhavastuvani animiShulaMdaru gUDi | SrInArAyaNa dEvuMDani nammiyuMduru |
AdEvuDE sirulakanaMta varaduDu tiruvEMkaTa- | girinAthuDuBaya viBUtinAthuDE nAnAthuDu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.