Main Menu

Edanumduro Tamu (ఏడనుందురో తాము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 124 ; Volume No. 2

Copper Sheet No. 131

Pallavi: Edanumduro Tamu (ఏడనుందురో తాము)

Ragam: Goula

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏడనుందురో తాము యెన్నికెపౌజులు దాటి- | రాడకాడే పొడచూపే రాహా మేలు ||

charanams

|| యెలమి స్వప్నమనేయెడపుజావడిలో | వొలిసి జీవుడు కొలువున్నపుడు |
వెలినున్న చైతన్యవిధులదొరలచేతి- | యలబలము గాన మహా మేలు ||

|| ఉప్పడమయి దేహమనేవూర బెద్దచావడి | ఉప్పతిల్లి దేహి కొలువున్నపుడు |
చప్పుడుతో నింద్రియవిషయపరివారము | అప్పుడు పారాడుదురు ఆహా మేలు ||

|| అక్కడ నిద్దురలనేఅంతహ్పురాల కేగి | వుక్కున భోగాన నాత్మ వున్నపుడు |
యెక్కువశ్రీవేంకటేశ యెవ్వరూ నాడకబోరు | అక్కడా నీవే వుందు వాహా మేలు ||
.


Pallavi

|| EDanuMdurO tAmu yennikepaujulu dATi- | rADakADE poDacUpE rAhA mElu ||

charanams

|| yelami svapnamanEyeDapujAvaDilO | volisi jIvuDu koluvunnapuDu |
velinunna caitanyavidhuladoralacEti- | yalabalamu gAna mahA mElu ||

|| uppaDamayi dEhamanEvUra beddacAvaDi | uppatilli dEhi koluvunnapuDu |
cappuDutO niMdriyaviShayaparivAramu | appuDu pArADuduru AhA mElu ||

|| akkaDa nidduralanEaMtaHpurAla kEgi | vukkuna BOgAna nAtma vunnapuDu |
yekkuvaSrIvEMkaTESa yevvarU nADakabOru | akkaDA nIvE vuMdu vAhA mElu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.