Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...
Poem Abstract:
This poem tells about the nature of an ignorant man | మూర్ఖుని స్వభావము తెలుపుతుంది ఈ పద్యము.
తాత్పర్యం:
మూర్ఖుడు ముప్పై సంవత్సరముల శిక్షణ పొందినను రహస్యము తెలుసుకొని వ్యవహరించలేడు.జ్ఞానము లేని ఎద్దుకైనను ఒక సంవత్సరము పాటు శిక్షణ యిచ్చినచో అది భావములను గ్రహించి ఆ ప్రకారము నడుచుకొనును.అంటే మూర్ఖునికంటే ఎద్దు నయమని దీని భావము.
.
Meaning:
An ox can be trained for a year to follow instructions and work for its master. But a moron cannot be made to understand the secrets of work even after being trained for 30 years.
.
No comments yet.