Main Menu

Edi maku gati yika (ఏది మాకు గతి యిఁక)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.153 ; Volume No. 4

Copper Sheet No. 326

Pallavi:Edi maku gati yika (ఏది మాకు గతి యిఁక)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఏది మాకు గతి యిఁక నీశ్వరేశ్వరా
యీదెస మముఁ దరుణ నీడేర్చవయ్యా

చరణములు

1.పొంచి మున్ను భోగించిన భోగములు దలఁచి
అంచెల నాలుభిడ్డల నటు దలఁచి
కంచపుటాహారములు కన్నవెల్లాను దలఁచి
యెంచి నన్నుఁ దలఁచక యిట్లున్నారమయ్యా

2.కన్నులఁ జూచినందెల్లా కడు నాసలఁ దగిలి
విన్నవినుకులకెల్లా వేడ్కఁ దగిలి
పన్నినసుఖములకుఁ బైకొని వెనుతగిలి
వున్నతి నిన్నుఁ దగులకున్నారమయ్యా

3.చెంది గృహారామక్షేత్రములు మరిగి
పొందగు సంసారమిప్పుడు మరిగి
అందపు శ్రీవేంకటేశ అలమేల్మంగపతివి
కందువ మరిగీ మరుగకున్నారమయ్యా
.


Pallavi

Edi mAku gati yi@mka nISvarESvarA
yIdesa mamu@m daruNa nIDErcavayyA

charanams

1.poMci munnu BOgiMcina BOgamulu dala@mci
aMcela nAluBiDDala naTu dala@mci
kaMcapuTAhAramulu kannavellAnu dala@mci
yeMci nannu@m dala@mcaka yiTlunnAramayyA

2.kannula@m jUcinaMdellA kaDu nAsala@m dagili
vinnavinukulakellA vEDka@m dagili
panninasuKamulaku@m baikoni venutagili
vunnati ninnu@m dagulakunnAramayyA

3.ceMdi gRhArAmaxEtramulu marigi
poMdagu saMsAramippuDu marigi
aMdapu SrIvEMkaTESa alamElmaMgapativi
kaMduva marigI marugakunnAramayyA
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.