Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 2
Copper Sheet No. 201
Pallavi: Edi nijabani (ఏది నిజబని)
Ragam: Bauli
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
పల్లవి
ఏది నిజబని యెతువల్లె నమ్ముదు
పొదితోద నను బొదింపవె
చరణములు
1.సత్తు నస త్తని సర్వము నీవని
చిత్తమమధ్యమ మొగిగలదని మరి
పుత్తమమధ్యమ మొగిగలదని మరి
యీత్తల శాస్త్రము లేర్పరచీని || ఏది ||
2.నానారూపులు నరహరి నీవని
పూనినవిధు లిటు పొగడెడిని
మానక హేయము మరి వుపాధేయము
కానవచ్చి యిల గలిగియున్నవి || ఏది ||
3.ఖావాఖావము పరమము నీవని
దైవఙ్ఞ్లులు నిను దలచెదరు
శ్రీవెంకటగిరి జెలగిననీవే
టావున మదిలొ దగిలితివి || ఏది ||
.
Pallavi
Edi nijabani yetuvalle nammudu
poditOda nanu bodimpave
Charanams
1.sattu nasa ttani sarvamu nIvani
chittamamadhyama mogigaladani mari
puttamamadhyama mogigaladani mari
yIttala SAstramu lErparachIni || Edi ||
2.nAnArUpulu narahari nIvani
pUninavidhu liTu pogaDeDini
mAnaka hEyamu mari vupAdhEyamu
kAnavachchi yila galigiyunnavi || Edi ||
3.KAvAKAvamu paramamu nIvani
daiva~m~nlulu ninu dalachedaru
SrIvEMkaTagiri jelaginanIvE
TAvuna madilo dagilitivi || Edi ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.