Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 2
Copper Sheet No. 201
Pallavi: Edi Nijambani (ఏది నిజంబని)
Ragam: Bouli
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఏది నిజంబని ఎటువలె నమ్ముదు | పోదితోడ నన్ను బోధింపవే ||
Charanams
|| నానా రూపులు నరహరి నీవని | పూనిన విధులిటి పొగడెడిని |
మానక హేయము మరి వుపాదేయము | కానవచ్చి యిల గలిగి యున్నవి ||
|| భావాభావము పరమము నీవని | దైవజ్ౙులు నిను తలచెదరు |
శ్రీ వేంకటగిరి చెలగిన నీవే తావుగ మదిలో తగిలితివి ||
|| సత్తు అసత్తని సర్వము నీవని | చిత్తగించి శ్రుతి చెప్పెడిని |
ఉత్తమ మధ్యమ మొగిగలదని మరి | ఇత్తల శాస్త్రము లేర్పరిచీని ||
.
Pallavi
|| Edi nijaMbani eTuvale nammudu | pOditODa nannu bOdhiMpavE ||
Charanams
|| nAnA rUpulu narahari nIvani | pUnina vidhuliTi pogaDeDini |
mAnaka hEyamu mari vupAdEyamu | kAnavacci yila galigi yunnavi ||
|| BAvABAvamu paramamu nIvani | daivaj~julu ninu talacedaru |
SrI vEMkaTagiri celagina nIvE tAvuga madilO tagilitivi ||
|| sattu asattani sarvamu nIvani | cittagiMci Sruti ceppeDini |
uttama madhyama mogigaladani mari | ittala SAstramu lErparicIni ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.