Main Menu

Edigati Nenokkadane (ఏదిగతి నేనొక్కడనే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 300 ; Volume No. 2

Copper Sheet No. 162

Pallavi: Edigati Nenokkadane (ఏదిగతి నేనొక్కడనే)

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏదిగతి నేనొక్కడనే యెందరి కోపుదును | నీదయతో మన్నించగదవే నీరజనాభ ||

charanams

|| మోహాంధకారము యెక్కడచూచిన ముంచుకవున్నది | దేహాభిమానము అందుకు దోడు దీకొనివచ్చీని |
సాహసభూతము ఘనహింసలకే చాపించీ జేయి | దాహపుటాసలు వెనకముందరల తరవులువెట్టీని ||

|| కోపాగ్నికణములు సారెకు జుట్టుక గుబ్బతిలదొడగె | పైపై వయోవికారంబులు చలపట్టుక తిరిగీని |
చాపలగర్వము యెవ్వరినైనా సధింపించీని | తీపులధనములు మీదిమీదనే తీదీపులు రేచీని ||

|| భావజవిలాస మప్పటప్పటికి బలుములు చూపీని | వేవేలుసంపద లెందుచూచినా వేడుకసేసీని |
శ్రీవేంకటేశ యలమేల్మంగను చేకొనుదేవుడా | యీవేళను నన్నేలితివి నాకు నిన్నియు తగ వసమయ్యీని ||
.


Pallavi

|| Edigati nEnokkaDanE yeMdari kOpudunu | nIdayatO manniMcagadavE nIrajanABa ||

Charanams

|| mOhAMdhakAramu yekkaDacUcina muMcukavunnadi | dEhABimAnamu aMduku dODu dIkonivaccIni |
sAhasaBUtamu GanahiMsalakE cApiMcI jEyi | dAhapuTAsalu venakamuMdarala taravuluveTTIni ||

|| kOpAgnikaNamulu sAreku juTTuka gubbatiladoDage | paipai vayOvikAraMbulu calapaTTuka tirigIni |
cApalagarvamu yevvarinainA sadhiMpiMcIni | tIpuladhanamulu mIdimIdanE tIdIpulu rEcIni ||

|| BAvajavilAsa mappaTappaTiki balumulu cUpIni | vEvElusaMpada leMducUcinA vEDukasEsIni |
SrIvEMkaTESa yalamElmaMganu cEkonudEvuDA | yIvELanu nannElitivi nAku ninniyu taga vasamayyIni ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.