Main Menu

Ee Lokamulannimtini (ఈ లోకములన్నింటిని)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఈ లోకములన్నింటిని
ఏలుచు తెలగాణజనుల ఇలవేలుపువై
మేలొనరింపగ నిలిచిన
శ్రీలలితగ తలతు నిన్ను సిరి బతుకమ్మా!

తాత్పర్యం:
ఓ బతుకమ్మా! నువ్వు ఈ లోకాలన్నీ ఏలుతూ తెలంగాణా జనాల ఇలవేలుపువై, జగతిజనులను అనుగ్రహించే శ్రీ లలితా త్రిపురసుందరిగా భావించి పూజిస్తాను. నన్ను అనుగ్రహించు.

.


Poem:
Ee Lokamulannimtini
Aeluchu Telagaanajanula Ilavaelupuvai
Maelonarimpaga Nilichina
Sreelalitaga Talatu Ninnu Siri Batukammaa!

.


Poem:
ee lOkamulanniMTini
aeluchu telagaaNajanula ilavaelupuvai
maelonariMpaga nilichina
Sreelalitaga talatu ninnu siri batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.