Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 606
Copper Sheet No. 98P
Pallavi: Ekataana Vunna Vadu (ఏకతాన వున్నవాడు)
Ragam: Malahari
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఏకతాన వున్నవాడు యిదివో వీడె | చేకొని మొక్కరో మీరు చేతులెత్తి యిపుడు ||
Charanams
|| మంచిమంచిపన్నీట మజ్జన మవధరించి | పంచమహావాద్యాలతో పరమాత్ముడు |
అంచల గప్పురకాపు అంగముల మెత్తుకొని | కొంచక నిలుచున్నాడు గోణాముతోడను ||
|| తట్టపుణుగామీద దట్టముగ నించుకొని | తెట్టలై వేదనాదాల దేవదేవుడు |
గుట్టుతోడ సొమ్ములెల్లా గుచ్చి కుచ్చి కట్టుకొని | వెట్టదీర సురట్ల విసరించుకొంటాను ||
|| తనిసి యలమేల్మంగ దాళిగా గట్టుకొనె | వెనుకొని యిదివో శ్రీవేంకటేశుడు |
మునుకొని యారగించి మూడులోకములు మెచ్చ | చనవరిసతులతో సరసమాడుతాను ||
.
Pallavi
|| EkatAna vunnavADu yidivO vIDe | cEkoni mokkarO mIru cEtuletti yipuDu ||
Charanams
|| maMcimaMcipannITa majjana mavadhariMci | paMcamahAvAdyAlatO paramAtmuDu |
aMcala gappurakApu aMgamula mettukoni | koMcaka nilucunnADu gONAmutODanu ||
|| taTTapuNugAmIda daTTamuga niMcukoni | teTTalai vEdanAdAla dEvadEvuDu |
guTTutODa sommulellA gucci kucci kaTTukoni | veTTadIra suraTla visariMcukoMTAnu ||
|| tanisi yalamElmaMga dALigA gaTTukone | venukoni yidivO SrIvEMkaTESuDu |
munukoni yAragiMci mUDulOkamulu mecca | canavarisatulatO sarasamADutAnu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.