Main Menu

Ekatmavadulala (ఏకాత్మవాదులాల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 253 ; Volume No. 2

Copper Sheet No. 154

Pallavi: Ekatmavadulala (ఏకాత్మవాదులాల)

Ragam: Sankarabharanam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏకాత్మవాదులాల యిందుకేది వుత్తరము | మీకు లొకవిరోధ మేమిట బాసీ నయ్యలాల ||

Charanams

|| పాపమొక్కడు సేసితే పాపులే యిందరు గావలదా | యేపున వొకరిపుణ్య మిందరికి రావలదా |
కోపించి యొక్కడసురైతే కోరి యిందరు గావలదా | చూప దేవుడొక్కడైతే సురలిందరు గావలదా ||

|| వొకడపవిత్రుడైతే నొగి నిందరు గావలదా | వొకడు శుచైవుండితె వోడకిందరు గావలదా ||
వొకనిరతి సుఖమంటి యిందరును వొనర బొందవలదా | వొకని దుఃఖమందరు వూర బంచుకోవలదా ||

|| ఆకడ నొకడు ముక్తుడయితే నందరును గావలదా | దీకొని యొకడు బద్ధుడైతే యిందరు గావలదా|
చేకొని శ్రీవేంకటేశు జేరి దాసులయి యుండేటి | లోకపుమునులను దెలుసుకోవలదా ||
.


Pallavi

|| EkAtmavAdulAla yiMdukEdi vuttaramu | mIku lokavirOdha mEmiTa bAsI nayyalAla ||

Charanams

|| pApamokkaDu sEsitE pApulE yiMdaru gAvaladA | yEpuna vokaripuNya miMdariki rAvaladA |
kOpiMci yokkaDasuraitE kOri yiMdaru gAvaladA | cUpa dEvuDokkaDaitE suraliMdaru gAvaladA ||

|| vokaDapavitruDaitE nogi niMdaru gAvaladA | vokaDu SucaivuMDite vODakiMdaru gAvaladA ||
vokanirati suKamaMTi yiMdarunu vonara boMdavaladA | vokani duHKamaMdaru vUra baMcukOvaladA ||

|| AkaDa nokaDu muktuDayitE naMdarunu gAvaladA | dIkoni yokaDu baddhuDaitE yiMdaru gAvaladA|
cEkoni SrIvEMkaTESu jEri dAsulayi yuMDETi | lOkapumunulanu delusukOvaladA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.