Main Menu

Ekkada chuchina Vire (ఎక్కడ చూచిన వీరే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 4

Copper Sheet No. 201

Pallavi: Ekkada chuchina Vire (ఎక్కడ చూచిన వీరే)

Ragam: Desalam

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎక్కడ చూచిన వీరే యింటింటముంగిటను | పెక్కుచేతలు సేసేరు పిలువరే బాలుల ||

Charanams

|| పిన్నవాడు కౄష్ణుడు పెద్దవాడు రాముడు | వన్నె నిద్ద రమడలవలె నున్నారు |
వెన్నలు దొంగిలుదురు వీడువాడు నొక్కటే | పన్నుగడై వచ్చినారు పట్టరే యీ బాలుల ||

|| నల్లనివాడు కౄష్ణుడు తెల్లనివాడు రాముడు | అల్లదివో జోడుకోడెలై వున్నారు |
వెల్లసిరై తిరిగేరు వేరు లేదిద్దరికిని | పెల్లుగ యశోద వద్ద బెట్టరే యీబాలుల ||

|| రోల జిక్కె నొకడు రోకలి వట్టె నొకడు | పోలిక సరి బేసికి బొంచి వున్నారు |
మేలిమి శ్రీ వేంకటద్రి మించిరి తానే తావై | ఆలించి నెవ్వరి నేమి ననకురే బాలుల ||

.


Pallavi

|| ekkaDa cUcina vIrE yiMTiMTamuMgiTanu | pekkucEtalu sEsEru piluvarE bAlula ||

Charanams

|| pinnavADu kRuShNuDu peddavADu rAmuDu | vanne nidda ramaDalavale nunnAru |
vennalu doMgiluduru vIDuvADu nokkaTE | pannugaDai vaccinAru paTTarE yI bAlula ||

|| nallanivADu kRuShNuDu tellanivADu rAmuDu | alladivO jODukODelai vunnAru |
vellasirai tirigEru vEru lEdiddarikini | pelluga yaSOda vadda beTTarE yIbAlula ||

|| rOla jikke nokaDu rOkali vaTTe nokaDu | pOlika sari bEsiki boMci vunnAru |
mElimi SrI vEMkaTadri miMciri tAnE tAvai | AliMci nevvari nEmi nanakurE bAlula ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.