Main Menu

Ekkada Gadace (ఎక్కడ గడచే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 295

Copper Sheet No. 251

Pallavi: Ekkada Gadace (ఎక్కడ గడచే)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎక్కడ గడచే రీనరులు | తక్కుల బెట్టేరు తరుణులు భువిని ||

Charanams

|| కన్నులచూపులు గాలపుచిలుకులు | వెన్నెలనవ్వులే వెలితెరలు |
మిన్నక పురుషామౄగముల వేటలు | పన్నుక యాడేరు పడతులు భువిని ||

|| ముంచినమాటలే మోహనఘంటలు | మంచియధరములే మచ్చులవి |
మించిన పురుషామౄగముల వేటలు | అంచెల నాడేరు అతివలు భువిని ||

|| కట్టువగట్లు కందువకుచములు | పట్టు శ్రీవేంకటపతిమాయ |
మెట్టుగ పురుషామౄగముల వేటలు | నెట్టన నాడేరు నెలతలు భువిని ||
.


Pallavi

|| ekkaDa gaDacE rInarulu | takkula beTTEru taruNulu Buvini ||

Charanams

|| kannulacUpulu gAlapucilukulu | vennelanavvulE veliteralu |
minnaka puruShAmRugamula vETalu | pannuka yADEru paDatulu Buvini ||

|| muMcinamATalE mOhanaGaMTalu | maMciyadharamulE macculavi |
miMcina puruShAmRugamula vETalu | aMcela nADEru ativalu Buvini ||

|| kaTTuvagaTlu kaMduvakucamulu | paTTu SrIvEMkaTapatimAya |
meTTuga puruShAmRugamula vETalu | neTTana nADEru nelatalu Buvini ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.